Header Banner

చిన్న పిల్లల్లో అధిక బరువు సమస్య? ఆరోగ్యంగా,ఫిట్ గా ఉండడం కోసం... ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే!

  Tue Feb 18, 2025 20:48        Health

బరువు తగ్గడం కోసం చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తిండిలో మార్పులు, జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. అయినా, ఫలితం ఉండటం లేదు. మరికొందరు బిజీ షెడ్యూల్ కారణంగా సరైన వ్యాయామం చేయడం లేదు. అందుకే చాలా మంది బరువు తగ్గడం కోసం వాకింగ్‌ను ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు.


మారుతున్న జీవనశైలి, బిజీ షెడ్యూల్ కారణంగా ఈ రోజుల్లో చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజంతా ఆఫీస్‌లో ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే బెల్లీ ఫ్యాట్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఊబకాయం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా, ‌ఫిట్‌గా ఉండటం కోసం బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. తినే ఆహారంతో పాటు శారీరక శ్రమపై కూడా శ్రద్ధ చూపాలి.

ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

ఇక, బరువు తగ్గడం కోసం చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తిండిలో మార్పులు, జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. అయినా, ఫలితం ఉండటం లేదు. మరికొందరు బిజీ షెడ్యూల్ కారణంగా సరైన వ్యాయామం చేయడం లేదు. అందుకే చాలా మంది బరువు తగ్గడం కోసం వాకింగ్‌ను ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. వాకింగ్ అనేది ఈజీగా చేయగల వ్యాయామం. బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, చాలా మందికి వాకింగ్ ఎలా చేయాలో తెలియదు. ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే మంచిదా లేదా ఏదైనా తిన్న తర్వాత నడిస్తే బెస్టా అన్న అయోమయంలో ఉంటారు. ఎప్పుడు నడిస్తే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో అంటే ఉదయాన్నే నడిస్తే ఎంతో మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంటే ఏం తినకుండా వాకింగ్ చేస్తే కేలరీలు బర్న్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో వాకింగ్ జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా హృదయ స్పందన రేటు కూడా మెరుగుపడుతుంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

* ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆప్షన్.
* ఖాళీ కడుపుతో నడవడం వల్ల నిద్ర విధానం మెరుగుపడుతుంది.
* గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
* అయితే, ఖాళీ కడుపుతో వాకింగ్, ఓ మోస్తరు వ్యాయామాలు మాత్రమే చేయాలి. హెవీ ఎక్సర్‌సైజులు, వ్యాయామాలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Andhrapradesh #walking #health #Diet